Prabhas: కొత్త చక్రాన్ని తయారు చేసిన ‘ప్రాజెక్ట్ K’ టీమ్.. వీడియో రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ K’. కొత్త సంవత్సరం 2023 ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఈ మూవీ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఓ టైర్‌ను తయారు చేయటానికి ‘ప్రాజెక్ట్ K’ టీమ్ ఎలా కష్టపడిందనే విషయాన్ని వీడియో ద్వారా రివీల్ చేశారు. అయితే వీడియోపై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా లేరు. ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందని అనుకుంటే టైరు వీడియో విడుదల......
Comments
Post a Comment