Neha Sshetty: అందానికి అభినయం తోడైతే ఆమె.. యంగ్ హీరోయిన్‌పై డైరెక్టర్

విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో లైమ్ లైట్‌లోకి వచ్చిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాలో క్యూట్ లుక్స్‌, కన్నింగ్ యాక్టింగ్‌తో మెప్పించిన భామ.. ప్రస్తుతం ‘బెదురులంక 2012’ చిత్రంలో నటిస్తోంది. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి నేహా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రెడిషనల్ లుక్‌లో నేహా మరింత అందంగా కనిపిస్తుండగా.. ఈ చిత్ర డైరెక్టర్ క్లాక్స్ సైతం ఆమె అందం, అభినయంపై ప్రశంసలు కురిపించాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ