Naveen Polishetty: స్టాండప్ కమెడియన్‌గా మారబోతున్న నవీన్ పొలిశెట్టి.. నవ్విస్తాడా?
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’ మూవీ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఆ చిత్రంలో నవీన్ కామెడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందు నవీన్ చాలా రకాల పనులు చేసినట్లు అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు నవీన్ బర్త్‌డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ సంస్థ.. అప్‌కమింగ్ మూవీలో నవీన్ రోల్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేసింది.
Comments
Post a Comment