Balakrishna: ‘ఆదిత్య 999’కు అంతా సిద్ధం.. మోక్షజ్ఞతో బాలయ్య.. త్వరలోనే ప్రకటన
నట సింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. పవర్ఫుల్ పాత్రలతో వరుస సినిమాలు లైన్లో పెడుతూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో నిలవగా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జతకట్టనున్నాడు. అయితే ఇదే స్వింగ్‌లో గతంలో తాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ సీక్వెల్‌ను ప్రకటించనున్నారనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Post a Comment