Balaji Mohan: ధన్య బాలకృష్ణతో బాలాజీ మోహన్ రెండో పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ పర్సనల్ లైఫ్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ్లో పలు చిత్రాల్లో నటించిన ధన్య బాలకృష్ణను తను రహస్యంగా వివాహం చేసుకున్నాడని తెలుగు టీవీ నటి కల్పిక గణేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆరోపించింది. ఈ ఇష్యూపై ధన్య, బాలాజీ ఇద్దరూ స్పందించలేదు. అయితే తాజాగా పెదవి విప్పిన బాలాజీ మోహనన్.. ధన్య బాలకృష్ణతో తన సెకండ్ మ్యారేజ్‌ను కన్ఫర్మ్ చేస్తూ షాక్ ఇచ్చాడు.
Comments
Post a Comment