Ashu Reddy: ఆషూ రెడ్డి కాలిపై పెట్టిన ముద్దు గురించి ఆర్జీవీ క్లారిటీ.. ఎవడు చూడమన్నాడంటూ రివర్స్ గేర్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా అషూ రెడ్డితో చేసిన ఇంటర్వ్యూలో ఆమె కాలికి ముద్దు పెట్టడం, ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇస్తూ రీసెంట్‌గా ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనదైన శైలిలో వీడియో చూసిన వారిపై, చూసి కామెంట్స్ పెట్టిన వారిపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యాడు. మీకు పని లేదా.. ఎవడు వీడియో చూడమన్నాడంటూ..
Comments
Post a Comment