Adivi Sesh: ‘హిట్ 2’ మూడు రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్ లెక్కల్లో సేఫ్ అయ్యిందా! ఏరియా వైజ్ వసూళ్లు
HIT 2 Collections: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని సమర్పణలో ది వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని సినిమాను నిర్మించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. మరి సినిమాకు మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంత.. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యారా లేదా? అనే వివరాల్లోకి వెళితే..
Comments
Post a Comment