Naga Shaurya: బెంగళూరు అమ్మాయితో హీరో నాగశౌర్య పెళ్లి.. ఇదిగో ఆహ్వాన పత్రిక!

హీరో నాగశౌర్య (Naga Shaurya) ఓ ఇంటివాడు కాబోతున్నారు. అతి త్వరలో ఆయన పెళ్లి జరగబోతోంది. అనూషను (Anusha) నాగశౌర్య వివాహం చేసుకుంటున్నారు. వీరి వివాహ వేడుక ఈనెల 19, 20వ తేదీల్లో బెంగళూరులో ఘనంగా జరగబోతోంది. ఈ మేరకు నాగశౌర్య పీఆర్ టీమ్ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. నాగశౌర్య ఈ ఏడాది ‘కృష్ణ వ్రింద విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ