Naga Chaitanya Akkineni: వైరల్ అవుతోన్న నాగ చైతన్య, శోభితా దూళిపాళ ఫొటో.. ఇప్పుడైనా నోరు తెరుస్తారా?

అక్కినేని నాగచైతన్య.. సమంతతో విడిపోయాక కెరీర్ మీద ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఈయన హీరోయిన్ శోభితా ధూళిపాళతో ప్రేమలో ఉన్నారని నెట్టింట వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ ఫొటో రియలా లేక ఎడిటింగ్ చేశారా? అనేది తెలియటం లేదు. మరి ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా లేదా అని ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ