Gaalodu Day 1 Collection: ‘జిన్నా’ ఆల్‌టైం కలెక్షన్ ‘గాలోడు’ ఒక్కరోజులో తెచ్చేశాడా.. సుధీర్ క్రేజ్ ఇది!!

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటించిన ‘గాలోడు’ (Gaalodu) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. అయితే, ఈ మొత్తం మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘జిన్నా’ ఆల్‌టైమ్ కలెక్షన్ కన్నా ఎక్కువని అంటున్నారు. ఇదీ సుధీర్ క్రేజ్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ