DJ Tillu 2: అనుపమా పరమేశ్వరన్ ఔట్.. మళ్లీ మారిపోయిన ‘డీజే టిల్లు’ హీరోయిన్

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’‌ను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. సూపర్ హిట్ ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి దీపావళి రోజు అప్‌డేట్ ఇచ్చారు. ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్‌ను ప్రకటించడమే కాకుండా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని కూడా ప్రకటించారు. అయితే, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. కారణాలేంటో తెలీదు కానీ.. ఈ మలయాళీ బ్యూటీ టిల్లు టాటా చెప్పారని టాక్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ