బిగ్ బ్రేకింగ్: సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత

Superstar Krishna Death తో టాలీవుడ్‌లో విషాదం. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సూపర్ స్టార్ మంగళవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంతో టాలీవుడ్‌తో పాటూ అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. తన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో కృష్ణ నటించారు. పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన సినిమాలు తీశారు.

Comments