Anikha Surendranr: ‘బుట్టబొమ్మ’గా అనిక సురేంద్రన్.. త్రివిక్రమ్ బర్త్ డే సందర్బంగా టీజర్

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘బుట్టబొమ్మ’ (Butta Bomma). సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శౌరి చంద్ర శేఖ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి నాగ వంశీ, సాయి సౌజ‌న్య నిర్మాత‌లు. త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు (Trivikram Birthday)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ‘బుట్టబొమ్మ’ టీజ‌ర్‌ (Butta Bomma Teaser)ను సోమ‌వారం రోజున విడుద‌ల చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ