Vijay Deverakonda: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత.. రౌడీ హీరోను ఖుషీ కాపాడుతుందా..?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్తో డిఫెన్స్‌లో పడ్డారు. అర్జున్ రెడ్డి చిత్రంతో ట్రెండ్ సెట్ చేసి, గీత గోవిందం చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్, ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ మూవీ రిజల్ట్, విజయ్ కెరీర్‌నే డేంజర్లో పడేసింది. దీంతో ఎలాగైనా రౌడీ హీరోకి అర్జెంట్‌గా ఒక సాలిడ్ హిట్ కావాలని, లేకుండా తమ హీరో కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుందని, రౌడీ ఫాన్స్ అంటున్నారు.
Comments
Post a Comment