Sri Reddy: పవన్ భార్య, పిల్లల జోలికొస్తే నరుకుతా కొడతా.. అనీల్ కుమార్‌‌కి శ్రీరెడ్డి వార్నింగ్

Borugadda Anil Kumar On Pawan Kalyan: ఈ మధ్య కాలంలో రాజకీయాలు మరీ రొచ్చుగా మారిపోయాయి. ఇంతకు ముందు విమర్శలు.. ప్రతివిమర్శలు ఉండేవి. ఎవరూ కూడా పరిధి దాటి మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడైతే పరిధి దాటడమే కాదు.. పచ్చి బూతులతో రెచ్చి పోతున్నారు. స్థాయికి మించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. బోరుగడ్డ అనీల్ కుమార్ అనే వైసీపీ సానుభూతిపరుడు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అతని భార్య, పిల్లల్ని దూషిస్తూ బూతులు తిడుతూ వీడియో వదిలాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ