Ravi Teja: ‘ధమాకా’ మాస్ క్రాకర్‌తో వస్తోన్న రవితేజ

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ జయాపజయాలను పెద్దగా పట్టించుకోని ఈ మాస్ హీరో.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాటిలో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇప్పుడు ‘ధమాకా’ టీజర్‌తో రవితేజ అభిమానులకు పండగ తీసుకురాబోతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ