Rashmika Mandanna: ఆ క్రేజీ స్టార్ హీరోతో రొమాన్స్.. రష్మిక ఇది నిజమేనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మంచి జోరుమీద ఉంది. శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక, బాలీవుడ్లో కూడా తన హావా కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ చేతిలో అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇక ఇటీవల బికినీ షో చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ వడ్డిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ రష్మికను వరించిందనే టాక్ వినిపిస్తుంది.
Comments
Post a Comment