Rajinikanth ‘జైలర్’ రిలీజ్ డేట్ లాక్.. సెంటిమెంట్ రోజు వస్తున్న సూపర్‌స్టార్

Superstar Rajinikanth కొత్త మూవీ రిలీజ్ డేట్‌ని చిత్ర యూనిట్ లాక్ చేసింది. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్లలోకి రావాలని ‘జైలర్’ టీమ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మూవీలో రజనీతో పాటు రమ్యకృష్ణ, ఓ యంగ్ హీరోగా కూడా నటిస్తున్నాడు. గతంలో రజనీ, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నరసింహ మూవీ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ