Dhanush: మళ్లీ ఒకటవుతున్న ధనుష్ - ఐశ్వర్య.. స్టార్ కపుల్ నిర్ణయంతో ఫ్యాన్స్ హ్యాపీ!
సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజినీను ధనుష్ 18 ఏళ్లు ముందు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏమైందో తెలియదు కానీ.. ఈ ఏడాది ప్రారంభంలో తామిద్దరం విడిపోతున్నామంటూ ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ధనుష్, రజినీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్‌ను ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు విడిపోయిన తొమ్మిది నెలల లోపే వీరిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారట.
Comments
Post a Comment