ఎయిర్ పోర్ట్‌లో విజయ్, రష్మిక.. పుకార్ల నడుమ మాల్దీవులకు ప్రేమ జంట షికారు!

Rashmika Vijay Deverakonda Maldives trip: వెండి తెర లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్యూట్ జంట ప్రేమలో ఉందంటూ కొంత కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో లవ్‌లీ పెయిర్‌గా ఈ జంట గుర్తింపు తెచ్చుకుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ