Allu Arjun: కపిల్ దేవ్‌ను కలిసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఒక వైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు అవార్డుల ఫంక్షన్లలో బన్నీ మెరుస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు వరుస అవార్డులు కొల్లగొడుతూ తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్న బన్నీ.. భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలిశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ