Adi Purush Controversy: ఎవరో ఐటెం రాజా చేస్తున్న పని.. ‘ఆది పురుష్’ వివాదంపై రియాక్ట్ అయిన విష్ణు మంచు
Prabhas - Adi Purush: ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆది పురుష్పై (Adi Purush) ఆయన కామెంట్ చేశారంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే విషయం విష్ణు మంచు వరకు వెళ్లింది. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ సహా, ప్రేక్షకులకు వివరణ ఇచ్చారు విష్ణు మంచు. అలా మంచు హీరో ముందుగానే రియాక్ట్ అయ్యి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
Comments
Post a Comment