Unstoppable Season 2: అన్‌స్టాపబుల్-2 మొదటి అతిథిగా మెగాస్టార్.. స్నేహితుడితో బాలయ్య సెకండ్ సీజన్!
Chiranjeevi – Balakrishna: మెగా మరియు నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. నటసింహ నందమూరి బాలకృష్ణతో కలిసి మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ పనులతో బిజీగా ఉండే బాలయ్య అన్ స్టాపబుల్ విత్ యన్‌బికె షో తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. ఫస్ట్ సీజన్లో పది ఎపిసోడ్లతో టాప్ ర్యాంకింగ్‌లో కొనసాగిన ఈ టాక్ షో సెకండ్ సీజన్ త్వరలో స్టార్ట్ కానుంది..
Comments
Post a Comment