Nagarjuna: గర్ల్స్‌తో రొమాన్స్ ఇష్టమా.. గన్‌తో ఫైరింగ్ ఇష్టమా.. నాగార్జున ఆన్సర్ అదిరింది!

తెలుగు సినీ పరిశ్రమలో మన్మథుడు ఎవరు అంటే.. టక్కున నాగార్జున అని చెప్తారు ఎవరైనా. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు ఈ అక్కినేని హీరో. ఇప్పటికీ చాలా మందికి ఆయనే క్రష్ అనుకోండి. అందుకే, నాగార్జునను ప్రశ్నించే అవకాశం ఎప్పుడొచ్చినా అమ్మాయిలకు సంబంధించి ప్రశ్న అడగకుండా ఉండరు మన పాత్రికేయ సోదరులు. శుక్రవారం జరిగిన ‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ అలాంటి ప్రశ్నే ఒకటి నాగార్జునకు ఎదురైంది. దీనికి ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ