God Father: మెగా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. గాడ్ ఫాదర్ టీమ్‌పై ఆగ్రహం
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (God Father) నుంచి ‘థార్ మార్..’ (Thaar Maar Thakkar Maar Song) అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకోగా.. మూవీ మేకర్స్ నిరాశకు గురి చేశారు.
Comments
Post a Comment