Ginna Teaser : ఇద్దరు భామల నడుమ మంచు విష్ణు.. పోస్టర్ అదిరింది
మంచు విష్ణు (vishnu manchu) పాయల్ రాజ్‌పుత్ (payal rajput) సన్నీ లియోన్ (sunny leone) కాంబోలో జిన్నా ( ginna ) అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోసం సన్నీ లియోన్ హైద్రాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. పాయల్, సన్నీ లియోన్, మంచు విష్ణు కలిసి నెట్టింట్లో చేసిన హంగామా గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా జిన్నా టీజర్ అప్డేట్‌ను మేకర్లు వదిలారు.
Comments
Post a Comment