ఎవరి కోసమో మారాల్సిన పని లేదు!.. అనసూయ పోస్ట్ వైరల్

అనసూయ నెట్టింట్లో ఈ మధ్య తెగ హంగామా చేస్తోంది. అనసూయ మీద జరిగిన ట్రోలింగ్, దానికి అనసూయ ఇచ్చిన రిప్లైలు, సైబర్ పోలీసుల వద్దకు వెళ్తానంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆ విషయంలోనూ ఓ ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అనసూయ మాత్రం నెగెటివ్ కామెంట్లు చేసే వారి మీద యుద్దం ప్రకటించినట్టే అనిపిస్తోంది. ఇక తాజాగా ఆమె ఓ మోటివేషనల్ కోట్ ఒకటి పోస్ట్ చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ