రొమాంటిక్ మూడ్‌లో ‘ఘోస్ట్’.. నాగ్ ఎక్కడా తగ్గట్లేదు

నాగార్జున (nagarjuna) ప్రస్తుతం బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నాడు. ఇక తన కొత్త సినిమా ధి ఘోస్ట్‌తో (the ghost) బిజీగా ఉన్నాడు. తాజాగా ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ (the ghost first single)కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వేగం (vegam) సెప్టెంబర్ 16న రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఇందులో నాగార్జున ది మోస్ట్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాడు. సోనాల్ చౌహాన్‌ను తన కౌగిలిలో బంధించేశాడు నాగ్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ