డేటింగ్‌లో ఉన్నప్పుడే అలా చేసేవాడ్ని.. ఇప్పటికీ అంతే.. చిన్మయిపై రాహుల్ పోస్ట్

రాహుల్ రవీంద్రన్ (rahul ravindran) తాజాగా తన భార్య సింగర్ చిన్మయి (singer chinmayi) మీద తన ప్రేమను చూపించాడు. చిన్మయి బర్త్ డే సందర్భంగా రాహుల్ వేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. డేటింగ్‌లో ఉన్న సమయం నుంచీ తాను చిన్మయి ఫోటోలను క్లిక్ చేస్తూనే ఉన్నాను అని, ఇప్పటికీ అదే పని చేస్తున్నాను అంటూ.. ఆ విషయం తనకు ఎప్పుడో తెలుసంటూ రాహుల్ వేసిన ట్వీట్ అదిరిపోయింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు