బాలీవుడ్‌ను ఆదిపురుష్ విడగొట్టేస్తుంది!.. బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్ కామెంట్స్

సోనాల్ చౌహాన్ (sonal chauhan) ప్రభాస్ (prabhas) ఆదిపురుష్ (adipurush movie) సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సోనాల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ అనేది ఆదిపురుష్‌కు ముందు.. ఆదిపురుష్ తరువాత అనే స్థాయిలో మారిపోతోందని సోనాల్ చెప్పుకొచ్చింది. ఇక ఇదొక అద్భుతమైన సినిమా అని, ప్రభాస్‌తో పని చేయాలనే కోరిక తీరిందని సోనాల్ ఎమోషనల్ అయింది. ఆదిపురుష్ కోసం కాల్ రావడంతోనే ఎగిరి గంతేసినట్టు సోనాల్ తెలిపింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ