బ్యాట్ పట్టి సిక్సర్లు బాదిన స్టార్ కమెడియన్.. కేఎల్ రాహుల్‌ ప్లేస్‌లో తీసుకోవాలంటూ రిక్వెస్ట్

ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు కమెడియన్ యోగి బాబు (Yogi Babu). వరుస సినిమా ఆఫర్లతో ఆయన దూసుకుపోతున్నారు. ఈ బిజీ ఆర్టిస్ట్ తాజాగా బ్యాట్ పట్టి సిక్సర్లు బాదేశాడు. ఓ స్కూల్‌లో క్రికెట్ ఆడిన వీడియోను ఆయన షేర్ చేసుకున్నాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ