హాస్పిటల్‌లో ప్రభాస్.. అదే కారణమంటోన్న డార్లింగ్ ఫ్యాన్స్

ప్రభాస్ (Prabhas) తాజాగా హాస్పిటల్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ప్రభాస్ అలా హాస్పిటల్‌కు వెళ్లడంపై రకరకాలుగా కారణాలు చెబుతున్నారు. ఒకరేమో సర్జరీ కోసం అని అంటే.. ఇంకొందరు అయితే కృష్ణంరాజును (Krishnam raju) చూసేందుకు వెళ్లాడంటూ ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ వీడియో మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో స్టైలీష్‌గా ప్రభాస్ అలా నడుస్తూ వెళ్తున్నాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ