దండాలయ్యా.. దండాలయ్యా!.. బాధల్లోనూ అభిమానులను మరవని డార్లింగ్ ప్రభాస్

ప్రభాస్ (prabhas) ప్రస్తుతం ఎంత బాధలో ఉన్నాడో వర్ణించడం వీలు కాదు. తండ్రి సమానుడైనటువంటి కృష్ణం రాజు (krishnam raju last rituals) పోగొట్టుకున్న దు:ఖంలో ఉన్నాడు. తన పెదనాన్న మరణంతో ప్రభాస్ కన్నీరుమున్నీరు అయ్యాడు. పెదనాన్నను తలుచుకుంటూ చిన్న పిల్లాడిలా ప్రభాస్ ఏడుస్తున్న వీడియోలు నెట్టింట్లో అందరినీ కదిలించాయి. అయితే ప్రభాస్ ఇంత బాధలో ఉన్నా కూడా తన అభిమానులను మాత్రం ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడట. వచ్చిన వారంతా కూడా తప్పకుండా తిని వెళ్లండి డార్లింగ్స్ అని అన్నాడట.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు