ఎస్కలేటర్ ఇలా కూడా దిగుతారా?.. సోనూ సూద్ ఫన్నీ వీడియో వైరల్

సోనూ సూద్ (sonu sood)కు నేషనల్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు, మంచి కార్యక్రమాలతో రియల్ హీరో అయిపోయాడు. సోనూ సూద్ ఇమేజ్ మారిపోవడంతో విలన్‌గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా భయపడుతున్నారు. సోనూ సూద్ హీరోగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ కూడా వచ్చేశాయి. ఇప్పుడు సోనూ సూద్ సోషల్ మీడియా అందరికీ ఆపద్భాంధవుడిలా మారిపోయాడు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ