Amit Shah - Jr Ntr : అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

అమిత్ షా - ఎన్టీఆర్ భేటీపై ప్రజలే కాదు.. ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు సైతం త‌మ‌దైన విశ్లేష‌ణ‌లు కూడా చేశారు. కానీ ఏం జ‌రిగింద‌నే దానిపై అమిత్ షా, ఎన్టీఆర్‌..ఇంకా మీటింగ్‌లోని ఇత‌ర ప్ర‌ధాన నాయ‌కులు ఎవ‌రూ చెప్పలేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్లు అయ్యింది. అయితే ఎట్ట‌కేల‌కు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ (Bandi Sanjay) అమిత్ షా - ఎన్టీఆర్ భేటీపై క్లారిటీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ