Adivi Sesh : రెజీనా మ్యాగీ కామెంట్లు.. రెండు నిమిషాలు కాదు.. చాలా స్టామినా ఉందన్న అడివి శేష్

అడివి శేష్ (adivi sesh) తాజాగా రెజినా మ్యాగీ కామెంట్ల(regina maggie comment) మీద స్పందించాడు. నిన్న జరిగిన శాకినీ ఢాకినీ (Saakini Daakini event) ఈవెంట్‌కు అడివి శేష్ గెస్టుగా వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే అడివి శేష్ నాటీ కామెంట్లు చేశాడు. రెజీనాతో తనకున్న క్లోజ్ రిలేషన్ షిప్‌తోనే అలా అడిగేసినట్టున్నాడు. ఏంటి మగల్లా గురించి ఏందో అంటున్నావట.. మ్యాగీని అంటున్నావట.. నాలో చాలా స్టామినా ఉందని అంటారు అని అడివి శేష్ తన గురించి తాను చెప్పుకున్నాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ