Trivikram-మహేష్ బాబు యాడ్.. కెమెరామెన్ రవి కే చంద్రన్ ట్వీట్ వైరల్

ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ (ravi k chandran) తాజాగా మహేష్ బాబు (mahesh babu) త్రివిక్రమ్ (trivikram) కాంబినేషన్‌లో ఓ యాడ్‌ను షూట్ చేశాడట. ఆ యాడ్ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పంచుకుంటూ రవి కే చంద్రన్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు పొగిడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ షూటింగ్ ఓ చారిటీ కోసం చేశాడని చెబుతూ సూపర్ స్టార్ మీద ప్రశంసలు కురిపించాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ