Sudheer Babu: అప్పటివరకు వెయిట్ చేయలా..? ఇదిగో ఇక్కడ హింట్ ఇస్తున్నా..: కృతి శెట్టి

సుధీర్ బాబు (Sudheer Babu), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali). ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వినూత్నంగా అనౌన్స్ చేశారు. ట్వీట్స్‌లో ఒకరి తరువాత ఒకరు హింట్ ఇస్తూ.. విడుదల తేదీని ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ