Salaar అప్డేట్.. అదిరిపోయిన పోస్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రశాంత్ నీల్(prashanth neel ) ప్రభాస్(prabhas ) కాంబోలో రాబోతోన్న చిత్రం సలార్(salaar update). ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్లు ఇచ్చారు. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ