Ravi Teja: 'రావణాసుర' క్లైమాక్స్ ఫైట్.. రూ.5 కోట్లతో భారీ సెట్

రావణాసుర (Ravanasura) మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ మహారాజా రవి తేజ (Raviteja). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో రూ.5 కోట్లతో భారీ సెట్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ