Puri Jagannadh: ఛార్మీతో రిలేషన్‌షిప్‌పై పూరీ క్లారిటీ..

స్టార్ డైరెక్టర్ పూరీ.. నటి నిర్మాత ఛార్మి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్‌ ఉందంటూ ఎన్నో రోజులుగా సినీ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఈ విషయంపై సైలెంట్‌గా పూరీ.. తాజాగా క్లారిటీ ఇచ్చారు. లైగర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ