Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి వ‌చ్చే ఏడాది పండగే.. ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

డార్లింగ్ ప్ర‌భాస్ తాను చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటైన ‘సలార్’ (Salaar) సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. స‌లార్ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. దీంతో పాటు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ప్రాజెక్ట్ K మూవీ రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా? అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అశ్వినీద‌త్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ప్రాజెక్ట్ K (Project K)మూవీ రిలీజ్ డేట్‌ను..

Comments