Pawan Kalyan స్థాయి వేరు.. ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో మూవీ ఎప్పుడు చేస్తున్నారన్న అంటూ ఓ అభిమాని నిర్మాత బండ్ల గణేష్‌ను అడిగాడు. దీనికి స్పందిస్తూ.. ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాన్ స్థానం వేరే.. స్థాయి వేరు.. అంటూ రిప్లై ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ