Maruthi next movie :రేపే ప్రభాస్-మారుతీ మూవీ లాంచ్.. ట్రోలింగ్‌తో చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్

బాహుబ‌లి (Baahubali)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ (Prabhas) వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వ‌స్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులను స్టార్ డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కిస్తున్నారు. వీటి న‌డుము ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌టానికి రెడీ అయిపోయారు. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు... మారుతి (Maruthi). కొన్ని నెల‌ల నుంచి ప్ర‌భాస్ - మారుతి సినిమాపై వార్త‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ