Liger : మీరేం అనుకుంటున్నారు ఛార్మీ గారు.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్
బ్రహ్మాజీ (brahmaji) తాజాగా ఛార్మీ (charmy kaur) గురించి ట్విట్టర్‌లో ట్వీట్ వేశాడు. చిరంజీవి లైగర్ సినిమాను ప్రమోట్ చేసేందుకు వేసిన ట్వీట్ మీద ఛార్మీ రియాక్ట్ అయింది. ఛార్మీ ట్వీట్ మీద బ్రహ్మాజి కౌంటర్ వేశాడు.
Comments
Post a Comment