Indian 2 : కాజల్ అగర్వాల్‌ రీ ఎంట్రీ... ఇండియ‌న్ 2 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చేసిన బ్యూటీ

కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal). పెళ్లి త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూరంటూ ఉంటూ వ‌చ్చింది. ఇది ఓ ర‌కంగా ఆమె అభిమానుల‌కు బాధ‌ను క‌లిగించింది. పెళ్లైంది.. పిల్లాడు కూడా పుట్టేశాడు. సినీ ఎంట్రీ గురించి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. అస‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాల్లో న‌టిస్తుందా లేదా! అనే సందేహం కూడా క‌లిగింది. ఈ నేప‌థ్యంలో రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ త‌న రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ