IND VS PAK: విరాట్ కోహ్లి ఔట్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..!

టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్ఠాన్‌ను ఓడించి.. ఆసియా కప్‌లో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌ చూసేందుకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లాడు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నంత సేపు సందడి చేశాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ