Dasara Release date : నాని పాన్ ఇండియా మూవీగా ‘దసరా’.. రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రంతో నాని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. పాన్ ఇండియా లెవ‌ల్లో నాని తొలి చిత్ర‌మిదే. ఇప్ప‌టి వ‌ర‌కు నాని క‌నిపించ‌న‌టువంటి ర‌స్టిక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే ఆ విష‌యం క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌గా మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ