డైరెక్టర్స్‌పై చిరంజీవి వ్యాఖ్య‌ల‌కు క‌ళ్యాణ్ రామ్ రియాక్ష‌న్‌.. సంబంధం లేద‌న్న నంద‌మూరి హీరో

Kalyan Ram : ‘బింబిసార’ సినిమాతో ఆగస్ట్ 5న తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు జర్నలిస్టులు ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న పరిస్థితులపై ప్రశ్నించినప్పుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తనదైన కోణంలో సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆపేయటం.. డైరెక్టర్స్‌పై చిరంజీవి చేసిన కామెంట్స్ తదితర అంశాలపై నందమూరి కళ్యాణ్ రామ్ తన మనసులోని మాటలను తెలియజేశారు..

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ