Bimbisara Day 1 Collections : ‘బింబిసార’ పస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద మీసం మెలేసిన నందమూరి హీరో
Bimbisara WW collections : నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘బింబిసార’. వశిష్ట దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ.కె సినిమాను నిర్మించారు. సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావటంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 6.3 కోట్లు రూపాయలు వచ్చాయి. తొలిరోజునే ..
Comments
Post a Comment